జనగణమన దినపత్రిక
Browsing Category

జాతీయం

భారత చరిత్రలో రెడ్ లెటర్ డే

హైదరాబాద్ / న్యూ ఢిల్లీ: లోక్‌సభలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్) ద్వారా స్పందించారు. ముఖ్యంగా డీలిమిటేషన్‌కు సంబంధించి వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లులపై లోక్‌సభలో…
Read More...

ఎన్డీఏ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్ష పార్టీల వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఎన్డీఏ నిర్ణయించింది. సమావేశంలో పలువురు…
Read More...

మహిళల రిజర్వేషన్‌ బిల్లుపై రాజకీయ వేడి

న్యూఢిల్లీ: మహిళల రాజకీయ సాధికారతకు కీలకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై దేశ రాజకీయాల్లో మళ్లీ చర్చ చెలరేగింది. కేంద్ర హోంమంత్రి Amit Shah లోక్‌సభలో మాట్లాడుతూనే ఇండి కూటమి (INDIA Alliance)పై ఘాటైన విమర్శలు చేశారు. మహిళలకు…
Read More...

వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు

న్యూఢిల్లీ: దేశంలో ఎంతోకాలంగా చర్చనీయాంశంగా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు (33% రిజర్వేషన్) లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. అవసరమైన రెండు మూడొంతుల మెజారిటీ రాకపోవడంతో బిల్లు విఫలమైంది. బిల్లుపై కీలక అంశాలు మహిళలకు పార్లమెంట్ మరియు…
Read More...

మహిళా రిజర్వేషన్ & డిలిమిటేషన్ బిల్లు

న్యూ ఢిల్లీ: లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రంగం సిద్ధమైంది. ఈ బిల్లు ప్రతిపాదనలను ఎంపీలకు చేరాయి. కొత్త ప్రతిపాదనలతో రాష్ట్రాలకు 815 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనున్నట్లు సమాచారం. అదే విధంగా కేంద్ర పాలిత…
Read More...

కేరళలో లెఫ్ట్ ప్రభుత్వాన్ని గెలిపించండి

హైదరాబాద్: కేరళలో రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు నమ్మొద్దని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కేరళలో లెఫ్ట్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతూ వీడియో ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల ద్వారా తెలంగాణ ప్రజలను మోసం…
Read More...

మధురై కోర్టు సంచలన తీర్పు

తమిళనాడు: మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సాతాంకుళం కు చెందిన తండ్రీ కొడుకుల లాకప్‌డెత్‌ కేసులో 9 మందికి ఉరిశిక్ష విధించింది. 2019 జూన్ 19న తండ్రీకొడుకులను అరెస్ట్ చేయగా పోలీసుల హింస వల్ల ఇద్దరూ లాకప్ లోనే మృతి చెందారు.…
Read More...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి విమర్శ

సెంట్రల్ డెస్క్ : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేశారు. ఈ అంశం పై రాజ్య సభలో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంతో.. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేసినట్లు విమర్శలు చేసిన ఆయన ప్లానింగ్‌,…
Read More...

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

సెంట్రల్ డెస్క్: ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్‌లో ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ  చేసింది. ఢిల్లీలో వర్షంతో పాట ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలులతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఢిల్లీలో…
Read More...

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా అదనంగా వీటికి నడపనున్నట్లు వెల్లడించింది. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా వీటిని రైల్వేశాఖ…
Read More...