మధురై కోర్టు సంచలన తీర్పు

- 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

తమిళనాడు: మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సాతాంకుళం కు చెందిన తండ్రీ కొడుకుల లాకప్‌డెత్‌ కేసులో 9 మందికి ఉరిశిక్ష విధించింది. 2019 జూన్ 19న తండ్రీకొడుకులను అరెస్ట్ చేయగా పోలీసుల హింస వల్ల ఇద్దరూ లాకప్ లోనే మృతి చెందారు. ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని చేశారు. అనంతరం మదురై కోర్టు  విచారణ చేపట్టి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది.

Leave A Reply

Your email address will not be published.