తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణను కలుపుతూ రెండు కొత్త ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా అదనంగా వీటికి నడపనున్నట్లు వెల్లడించింది. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా వీటిని రైల్వేశాఖ నడపనుంది. అందులో ఒకటి విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ కాగా.. మరొకటి చర్లపల్లి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్. వీటి రాకతో తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పెరగడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం అందనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ.. తాజాగా ఈ రెండింటిని తీసుకొచ్చింది. ఈ రైళ్ల షెడ్యూల్స్ ఏంటి..? ఏయే ప్రాంతాల మధ్య ప్రయాణిస్తాయి..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం,.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.