జనగణమన దినపత్రిక

ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ‘పొట్టి శ్రీరాములు’

- ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

విజయవాడ : ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు బీజం వేశారని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.