జనగణమన దినపత్రిక

జియో రీఛార్జ్‌ ప్లాన్స్‌పై భారీ ఆఫర్లు

3 నెలలు ఉచితంగా జియో హాట్‌స్టార్

1

జియోలో రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. ఈ రోజుల్లో డేటా లేనిది మొబైల్‌ ఉండటం లేదు. ప్రతి ఒక్కరు డేటాతో పాటు ఉండే ప్లాన్స్‌ను రీఛార్జ్‌ చేసుకుంటున్నారు. అంతేకాదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా వీక్షించే వారి సంఖ్య ఎక్కుంగా ఉంది. ఇప్పుడు 3 నెలల పాటు ఉచితంగా జియో హాట్‌స్టార్‌ అందిస్తోంది..చాలా మంది జియోహాట్‌స్టార్‌లో సినిమాలు, షోలను చూడటం ఇష్టపడతారు. కానీ మీరు కొన్ని రోజులు మాత్రమే కాకుండా మూడు నెలల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందగలిగితే? మూడు నెలల ఉచిత JioHotstarతో వచ్చే కొన్ని చాలా సరసమైన ప్లాన్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

Leave A Reply

Your email address will not be published.