శ్రీలంకపై తీవ్ర ప్రభావం

శ్రీలంకపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కనిపిస్తుంది . చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రతి బుధవారం సెలవు ప్రకటించారు. ఖర్చులు తగ్గించే ప్రయత్నం లో ఎమర్జెన్సీసేవలు మినహా ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా వేశారు. ఇప్పటికే కోటా పద్ధతిలో వాహనాలకు ఇంధనం కేటాయించే విధానం అమలు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.