న్యూ ఢిల్లీ: లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. ఈ బిల్లు ప్రతిపాదనలను ఎంపీలకు చేరాయి. కొత్త ప్రతిపాదనలతో రాష్ట్రాలకు 815 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనున్నట్లు సమాచారం. అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొన్నది. ఆర్టికల్ 81 రాజ్యాంగ సవరణ ప్రతిపాదిస్తూ బిల్లు రూపకల్పన చేసింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.