తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు మరియు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం 9.50 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ తో సహా వాట్సప్ మరియు వివిధ సైట్లలో ఫలితాలు పొందవచ్చు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.