జనగణమన దినపత్రిక
Browsing Tag

Chief Minister

హైదరాబాద్‌లో హార్వర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు

జనగణమన బ్యూరో - హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనగణమన): ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు డిసెంబర్‌ నుంచి అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు.…
Read More...

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుంది

జనగణమన బ్యూరో - హైదరాబాద్: ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా కలిగినవారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కష్టాలు, బాధలు ఎదురైనా సమాజంలో గౌరవంతో జీవించేందుకు ప్రాధాన్యత ఇచ్చే వర్గం ఆర్యవైశ్య సమాజమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల…
Read More...

శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది

జనగణమన బ్యూరో - హైదరాబాద్‌: శాసనసభలో చర్చలు జరిగిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం సభా సంప్రదాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాతే సభ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. చర్చ…
Read More...

కేసీఆర్‌.. అసెంబ్లీకి రా.. లెక్కలు తేల్చుకుందాం

జనగణమన ప్రతినిధి - సూర్యాపేట: నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని నకిరేకల్‌ బహిరంగ సభతో మరోసారి నిరూపితమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు భారీగా ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు,…
Read More...

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగింపు

జనగణమన బ్యూరో  - హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని…
Read More...

వైఎస్ ఆశయాలను వంద శాతం కొనసాగిస్తాం

జనగణమన బ్యూరో - న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పేదలు,…
Read More...

గ్లోబల్‌ సమ్మిట్‌–రక్షణ ఎక్స్‌పోలో భాగస్వాములు కండి

జనగణమన బ్యూరో - న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు హాజరుకావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. భారత్‌ ఫ్యూచర్‌…
Read More...

అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగొద్దు

జనగణమన బ్యూరో - హైదరాబాద్: తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం…
Read More...

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు, మహిళా ప్రతినిధులు

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని పలువురు మహిళా ప్రముఖులు కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.…
Read More...

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ తెలంగాణపై వివక్షే: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో – హైదరాబాద్:  సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాల కలయికే కేంద్ర ప్రభుత్వమని, అదే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం విద్య,…
Read More...