జనగణమన దినపత్రిక

సీఎం సోదరుల భూ వ్యవహారాలపై కేటీఆర్ మరోసారి ఆరోపణలు

జనగణమన బ్యూరో - హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూ వ్యవహారాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్పందించిన ఆయన.. తక్కువ పెట్టుబడితో వందల…
Read More...

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం

జనగణమన ప్రతినిధి - నల్గొండ: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా మారాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ…
Read More...

హైదరాబాద్‌లో ఘనంగా బోనాల పండుగ

జనగణమన బ్యూరో - హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ హైదరాబాద్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని మహంకాళి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు…
Read More...

వాటర్ స్పోర్ట్స్‌లో తెలంగాణ క్రీడాకారుల సత్తా

జనగణమన బ్యూరో హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరుగుతున్న వివిధ వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేశారు. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కానోయింగ్,…
Read More...

హైదరాబాద్ రహదారుల అభివృద్ధిపై సీఎం సమీక్ష

జనగణమన బ్యూరో - హైదరాబాద్: హైదరాబాద్ మహానగర రహదారుల అభివృద్ధి, నిర్వహణ, భూసేకరణ, టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) విధానం, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ…
Read More...

పెట్రోలియం పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం

జనగణమన బ్యూరో - న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, ధరల స్థిరీకరణ, వినియోగదారులకు మెరుగైన సేవల అందజేత వంటి అంశాలపై పార్లమెంటరీ స్థాయిలో విస్తృత చర్చ జరిగింది. పెట్రోలియం, సహజవాయువు శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం…
Read More...

పకడ్బందీగా పోలీస్ ఉద్యోగ నియామకాలు: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం…
Read More...

హరీష్ రావుపై వ్యాఖ్యలను ఖండించిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

జనగణమన బ్యూరో - హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ…
Read More...

సిద్దిపేటలో ఆరుగురు ఉపాధ్యాయులు సస్పెండ్

జనగణమన ప్రతినిధి - సిద్దిపేట, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హైమవతి సస్పెండ్ చేశారు. ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఉపాధ్యాయుల పనితీరు, హాజరు,…
Read More...

నిమ్స్‌లో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ నిమ్స్ (నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అత్యాధునిక వైద్య సేవల అందింపులో మరో కీలక మైలురాయిని అధిగమించింది. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే 1,000 రొబోటిక్…
Read More...