జనగణమన దినపత్రిక

8వ నెలలో 1.4 కేజీల బరువుతో పుట్టిన శిశువుకు పునర్జన్మ

వేములవాడ: నెలలు నిండకుండానే, అతి తక్కువ బరువుతో జన్మించిన ఓ మగబిడ్డను వేములవాడలోని పద్మావతి తల్లి మరియు పిల్లల హాస్పిటల్ వైద్యులు అత్యుత్తమ వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. 14 రోజుల నిరంతర చికిత్స అనంతరం తల్లి, బిడ్డను సంపూర్ణ ఆరోగ్యంతో…
Read More...

ఈనెల 11 నుండి విద్యా వారోత్సవాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 వ తేదీ నుండి నిర్వహించేంచే విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా…
Read More...

మోడీ సభ నుంచి బండి సంజయ్ ఔట్?

హైదరాబాద్‌: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న ప్రతిష్టాత్మక బహిరంగ సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంచినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో…
Read More...

విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ఉదయం గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నై సిటీలోని నెహ్రూ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తున్నారు. 120 మంది…
Read More...

ప్రధాని సభకు 2 వేల మందితో భద్రత : సీపీ సుమతి

హైదరాబాద్ : రేపు ప్రధాని సభకు లక్ష మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామని సీపీఐ సుమతి తెలిపారు. సభ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు వాడుకపై నిషేధం విధించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు…
Read More...

సమ్మర్ యాక్షన్ ప్లాన్, హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గృహ నిర్మాణం, భూ వివాదాల పరిష్కారం, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వంటి అంశాలపై జిల్లా…
Read More...

ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన

కొడంగల్: పేదల తిరుపతిగా పేరు పొందిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేదపండితుల సమక్షంలో నిర్వహించిన భూమి…
Read More...

మద్దతు కూడగట్టిన విజయ్

చెన్నై: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నటుడు విజయ్ నేతృత్వంలోని టమిళగ వెట్రి కళగం (TVK) చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే పార్టీతో పొత్తుల అంశంపై పలు పార్టీల నుంచి వేర్వేరు షరతులు, సూచనలు వెలువడుతున్నాయి.…
Read More...

తమిళ ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్

చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు ఇవ్వలేదనీ, కానీ తమిళనాడు గవర్నర్ తమిళ ప్రజలను అవమానించేలా వ్యవహరించడం సరైనది కాదని కమల్ హాసన్ పేర్కొన్నారు. మాజీ సీఎం స్టాలిన్…
Read More...

ఫీజుల నియంత్రణకు మేలోనే డెడ్‌లైన్: కవిత హెచ్చరిక

హైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చి కార్పొరేట్ స్కూళ్లు కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఫీజులను తక్షణమే నియంత్రించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం…
Read More...