జనగణమన దినపత్రిక
Browsing Category

తాజా వార్తలు

పకడ్బందీగా పోలీస్ ఉద్యోగ నియామకాలు: సీఎం రేవంత్ రెడ్డి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం…
Read More...

హరీష్ రావుపై వ్యాఖ్యలను ఖండించిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

జనగణమన బ్యూరో - హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ…
Read More...

సిద్దిపేటలో ఆరుగురు ఉపాధ్యాయులు సస్పెండ్

జనగణమన ప్రతినిధి - సిద్దిపేట, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హైమవతి సస్పెండ్ చేశారు. ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఉపాధ్యాయుల పనితీరు, హాజరు,…
Read More...

నిమ్స్‌లో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ నిమ్స్ (నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అత్యాధునిక వైద్య సేవల అందింపులో మరో కీలక మైలురాయిని అధిగమించింది. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే 1,000 రొబోటిక్…
Read More...

యువత హామీలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన…
Read More...

పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాం బాధ్యత

జనగణమన బ్యూరో - హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే యువతకు శిక్షణ, పాస్‌పోర్టు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం నుంచి విదేశాల్లో వారి సమస్యల పరిష్కారం వరకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కాం) బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని…
Read More...

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై కేసీఆర్ తీవ్ర సంతాపం

జనగణమన బ్యూరో - హైదరాబాద్, జూలై 31: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఒక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని…
Read More...

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత జనగణమన బ్యూరో - హైదరాబాద్, జూలై 31: తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఆయన…
Read More...

‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలపై సీఎం క్షమాపణ చెప్పాలి: డాక్టర్ శ్రవణ్ దాసోజు

జనగణమన ప్రతినిధి - హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, విద్యా వ్యవస్థపై చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియా తో…
Read More...

రాష్ట్రంలో కూరగాయల సాగు పెరగాలి: సీఎం రేవంత్ రెడ్డి 

జనగణమన బ్యూరో - హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం…
Read More...