జనగణమన దినపత్రిక

వాట్సాప్‌లో ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్:  రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి ప్రయోగాత్మకంగా వాట్స్అప్ లో ఫలితాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. 8096 95 8096ని మీ కాంటాక్ట్‌లలో “MeeSeva Telangana”గా సేవ్ చేసుకొని WhatsApp లో “Hi” పంపిస్తే మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది. “BIE Exam Result” టైప్ చేస్తే వివిధ రకాల ఆప్షన్లు వస్తాయి. తదనుగుణంగా జనరల్, ఒకేషనల్ మరియు సంవత్సరం వంటి వివరాలు ఇవ్వడం ద్వారా ఫలితాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.