సెంట్రల్ డెస్క్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ₹619 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు. గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడానికి, చెత్తాచెదారం క్లీన్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకునే వీలుంటుంది. నిధుల విడుదల పట్ల కొత్త గ్రామపంచాయతీల పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.