Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎబోలా వ్యాప్తిపై WHO హెచ్చరిక
సెంట్రల్ డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎబోలా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రస్తుతం కాంగో మరియు ఉగాండా దేశాల్లో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 300కు పైగా కేసులు…
Read More...
Read More...
నేడే ఈఏపీసెట్-2026 ఫలితాల విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఈఏపీసెట్-2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూహెచ్ గోల్డెన్ జూబ్లీ హాల్‌లో ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ…
Read More...
Read More...
విజయ్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనంతరం ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్‌కు శాఖల కేటాయింపులు చేపట్టారు. కీలక శాఖలను అనుభవజ్ఞులైన నేతలకు అప్పగిస్తూ పరిపాలనలో సమతుల్యత సాధించే ప్రయత్నం చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.…
Read More...
Read More...
బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బండి భగీరథ్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు భగీరథ్‌ను కోర్టులో హాజరుపరచగా, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశాలు…
Read More...
Read More...
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3కు పైగా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన కొత్త ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ…
Read More...
Read More...
మెగా గ్రోత్ కారిడార్లు గా వరంగల్, కరీంనగర్ & ఖమ్మం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను మెగా గ్రోత్ కారిడార్లుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం…
Read More...
Read More...
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అమరావతి రాజధాని నిర్మాణ పురోగతి వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా…
Read More...
Read More...
అల్లు అర్జున్ సరసన స్టార్ బ్యూటీ
హైదరాబాద్ : స్టార్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రతి చిన్న అప్డేట్…
Read More...
Read More...
8వ నెలలో 1.4 కేజీల బరువుతో పుట్టిన శిశువుకు పునర్జన్మ
వేములవాడ: నెలలు నిండకుండానే, అతి తక్కువ బరువుతో జన్మించిన ఓ మగబిడ్డను వేములవాడలోని పద్మావతి తల్లి మరియు పిల్లల హాస్పిటల్ వైద్యులు అత్యుత్తమ వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. 14 రోజుల నిరంతర చికిత్స అనంతరం తల్లి, బిడ్డను సంపూర్ణ ఆరోగ్యంతో…
Read More...
Read More...
ఈనెల 11 నుండి విద్యా వారోత్సవాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 వ తేదీ నుండి నిర్వహించేంచే విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా…
Read More...
Read More...