తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా గిగ్‌ వర్కర్ల బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా పేరెంట్‌ వెల్ఫేర్‌ బిల్లుకు, అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. హేట్‌ స్పీచ్‌ ప్రొటెక్షన్‌పై చర్చించిన కేబినెట్, కులగణనపై స్వతంత్ర నిపుణుల క‌మిటీ ఇచ్చిన… నివేదికను ఆమోదం తెలిపింది. అలాగే రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూప‌క‌ల్పన‌కు… కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపడంతో పాటు భట్టి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా దామోద‌ర, శ్రీ‌ధ‌ర్‌బాబు, ఉత్తమ్‌, పొన్నం ప్రభాకర్ నిర్ణయించింది. తల్లిదండ్రుల మద్దతుబిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.