త్వరగా ఇరాన్‌ను విడాలన్న భారత ఎంబసీ

ఇరాన్ లోని భారత పౌరులకు అత్యవసర సూచనలు జారీ అయ్యాయి. ఇందుకోసం రాయబార కార్యాలయం ఎంబసీ అధికారుల సూచనతో సురక్షిత మార్గాల ద్వారా ఇరాన్ నుండి బయటకు రావాలని, భారత ఎంబసీని సంప్రదించకుండా సరిహద్దుల వైపు వెళ్లవద్దని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ లలో సంప్రదించాలని సూచన చేశారు.

భారత ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లు :989128109115, 989128109109, 989128109102, 989932179359

Mail: cons.tehran@mea.gov.in

Leave A Reply

Your email address will not be published.